- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన అక్రమాల గురించి అందరికి తెలుసు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. 16 నెలలుగా చంద్రబాబు ఖాళీగా ఉంటున్నారని ఆయన అన్నారు. అందుకే జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు అనవసర విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఫ్రీ ఇసుక పేరుతో చంద్రబాబు దోచుకున్నారని అన్నారు. డ్వాక్రా మహిళల పేరుతో చంద్రబాబు బినామీలు ఇసుకను దోచుకున్నారని తెలిపారు. చంద్రబాబు లాగా దిక్కుమాలిన కర్మ తమకు పట్టలేదని అన్నారు. రెండెకరాల నుంచి వేల కోట్ల సంపాదన వరకు చంద్రబాబు ఎలాంటి అక్రమాలు చేశారో అందరికి తెలుసని చెప్పారు.
Advertisement
Next Story