- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతీ గ్రాడ్యయేట్ ఓటు వేయాలి
by Shyam |
X
దిశ, క్రైమ్ బ్యూరో : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అప్పుడే వారి సమస్యలను చట్ట సభల్లో వినిపించవచ్చని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని వాణీదేవిని గెలిపించాలని కోరుతూ మౌలానా ఆజాద్ ఉర్థూ యూనివర్శిటీ, రామాంతాపూర్‌లలో హోం మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సక్రమంగా వినియోగించుకావాలన్నారు. సమర్థవంతమైన ఎమ్మెల్సీని శాసనమండలికి ఎంపిక చేసుకుంటే నిరుద్యోగులతో పాటు ఉద్యోగుల, గ్రాడ్యుయేట్ల సమస్యలను కౌన్సిల్‌లో చర్చిస్తారని తెలిపారు.
Advertisement
Next Story