- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సర్కార్ కీలక నిర్ణయం.. ఈపాస్ తప్పనిసరి
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. తమిళనాడులో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుండి తమిళనాడుకు వచ్చే వారికి ఈపాస్ తప్పనిసరి అని ఓ ప్రకటనలో తెలిపింది.
ముఖ్యంగా కేరళ నుండి తమిళనాడుకు వచ్చే వారికి ఈపాస్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. ఇక తమిళనాడుకు పక్కనే ఉన్న పుదుచ్చేరి, ఆంధ్ర, కర్నాటక నుండి వచ్చే వారికి ఈపాస్ నుండి మినహాయింపు ఇచ్చింది.
Advertisement
Next Story