- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
‘ప్రభుత్వాధికారులకు ఆ వాహనాలు తప్పనిసరి చేయాలి’
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, శాఖల అధికారులందరికీ ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం తప్పనిసరి చేయాలని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం సూచించారు. దేశీయంగా ఇళ్లలోనూ వంట గ్యాస్‌కు మద్దతు ఇవ్వకుండా ఎలక్ట్రిక్ వంట పరికరాలను కొనేందుకు ప్రభుత్వ సబ్సిడీ ఇవ్వాలని కూడా తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఇప్పటికే వంట గ్యాస్‌కు సబ్సిడీ ఇస్తున్న నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వంట పరికరాలకు కూడా అటువంటి సబ్సిడీని ఇవ్వాలని’ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వంట పరికరాలను వినియోగించడం వల్ల గ్యాస్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అధికారులందరికీ ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని తప్పనిసరి చేయాలని గడ్కరీ తెలిపారు.
Advertisement
Next Story