- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > ‘ఎన్నికల కోడ్’ బ్రేక్.. దళితబంధు పేరుతో ‘డబుల్ ఇళ్ల’ ఫారాల పంపిణీ
‘ఎన్నికల కోడ్’ బ్రేక్.. దళితబంధు పేరుతో ‘డబుల్ ఇళ్ల’ ఫారాల పంపిణీ
X
దిశ, హుజురాబాద్ : ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు షాక్ తగిలింది. దళితబంధు ఫామ్స్ పేరిట డబుల్ బెడ్రూమ్ దరఖాస్తులను పంపిణీ చేస్తున్న వారిని చూసి ఔరా అనుకున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్న వారిని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అడ్డుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ డబుల్ బెడ్రూమ్ పథకం ఎన్‌రోల్ మెంట్ ఫారాలు పంపిణీ చేస్తున్న నాయకులను కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ పట్టణ కోఆర్డినేటర్ జ్యోత్స్నా శివారెడ్డి పట్టుకొని ప్రశ్నించారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు హుజురాబాద్‌లో అప్లికేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తున్నట్టు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Advertisement
Next Story