- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎనిమిది మంది జూదరుల అరెస్ట్
by Shyam |
X
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు స్థావరంపై దాడులు నిర్వహించి, 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం చౌదర్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామ సమీపంలో ఆదివారం పేకాట స్థావరంపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరికొంత మంది పరారయ్యారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలంలో పోలీసులు రూ.41,600 నగదు 11బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు దేవరకద్ర ఎస్ఐ భగవంత రెడ్డి తెలిపారు.
Advertisement
Next Story