- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఐసెట్ - 2023 నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే
దిశ, ఎడ్యుకేషన్: తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023 (టీఎస్ఐసెట్) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష వివరాలు :
తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023 (టీఎస్ ఐసెట్)
కోర్సులు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)/మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ)
అర్హత: ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ,
ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్ ఇంజనీరింగ్), బీఎస్సీ , బీకాం, బీఏ ఉత్తీర్ణత (ఇంటర్ /డిగ్రీ స్థాయిలో గణితం సబ్జెక్టు చదివి ఉండాలి)
వయసు: 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
పరీక్ష తేదీ: మే 26, 27/2023.
వెబ్‌సైట్: https://icet.tsche.ac.in