- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగస్టు 30 నుంచి GATE-2024 అప్లికేషన్
X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్యాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ ఆగస్టు 24 న ప్రారంభం కావాల్సి ఉండగా దాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు వాయిదా వేసింది. పరీక్షలను 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశంలోని 200 నగరాల్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది కొత్తగా AI, డేటా సైన్స్ పేపర్‌ను ప్రవేశపెట్టారు. అభ్యర్థులు అప్లికేషన్, ఇతర వివరాల కోసం https://gate2024.iisc.ac.in/ను సందర్శించవచ్చు.
Advertisement
Next Story