- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Big Alert:ఎడ్‌సెట్-2024 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్‌సెట్ 2024కు సంబంధించిన మార్చి 4వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు బీఈడీ కోర్సులో అడ్మిషన్ పొందాడానికి దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మార్చి 6వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ క్రమంలోనే ఎడ్‌సెట్-2024 దరఖాస్తు గడువు పొడింగించారు. ఎలాంటి అదనపు ఫీజు లేకుండా మే 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ మృణాళిని ఓ ప్రకటనలో తెలిపారు. రూ.250 లేట్ ఫీజుతో మే 23న సీబీటీ విధానంలో పరీక్ష జరగనుంది. విద్యార్థులు పూర్తి వివరాల కోసం https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ని సందర్శించండి.
Read More...
Microsoft: హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి.. 48 ఎకరాల్లో భారీ మైక్రోసాఫ్ట్ క్యాంపస్