- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
APRJC CET – 2023 నోటిఫికేషన్ విడుదల
దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ (ఇంగ్లీష్ మీడియం) మొదటి ఏడాది ప్రవేశాలకు గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఏపీ ఆర్‌జేసీ సెట్ - 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
వివరాలు:
ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ.
మొత్తం సీట్లు: 1,149
అర్హత: 2023 ఏప్రిల్‌లో జరుగనున్న పదోతరగతి యాన్యువల్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. సీట్ల కేటాయింపులో రిజర్వేషన్, స్పెషల్ కేటగిరి, స్థానికత పరిగణనలోకి తీసుకుంటారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 300 ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 4, 2023.
చివరి తేదీ: ఏప్రిల్ 24, 2023.
ఎంట్రన్స్ పరీక్ష తేదీ: మే 20, 2023.
ఫలితాలు: జూన్ 8, 2023.
వెబ్‌సైట్: https://aprs.apcfss.in