సవాళ్లకు భయపడం

by Nagaya |   ( Updated:2023-02-04 19:00:22.0  )
సవాళ్లకు భయపడం
X

ప్రపంచ ఆర్థిక శక్తిగా ఉండాలని భావిస్తున్న భారత్ ఆశయాలను వ్యాపార రంగంలో ఎదురవుతున్న సవాళ్లు దెబ్బతీస్తాయా? నా జీవిత కాలంలో ఎన్నో భూకంపాలు, కరువుకాటకాలు, యుద్ధాలు, ఉగ్రదాడులు, మాంద్యం పరిస్థితులను చాలా చూశాను. ఆ అనుభవంతో చెబుతున్నాను. ఎన్నడూ భారత్‌కు సవాళ్లు విసరకండి. వేలాది సంవత్సరాలుగా ఆటుపోటులు ఎదుర్కొంటున్న దేశం మాది. కానీ చెక్కు చెదరకుండా ముందుకు దూసుకెళుతున్నాం. ఒక సంస్థ దెబ్బతింటే కుప్పగూలుతామనడం ఊహాగానం మాత్రమే.

-ఆనంద్ మహీంద్రా

Advertisement

Next Story