- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతడి భార్యకు ఈడీ నోటీసులు
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: యూపీలో గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వికాస్ దూబేను పోలీసులు హతమార్చినా.. అతడి ఆస్తుల పై ఆరా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే దూబే భార్య రిచాకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆమెతో పాటు మరో 10 మంది కీలక అనుచరులు, ఫైనార్షియర్ గా వ్యవహారించిన జయకాంత్ పై ఈడీ మనీలాండరింగ్ కేసులను నమోదు చేశారు. అయితే, రిచా పాత్ర పై తొలి నుంచి అనుమానం వ్యక్తి చేసిన అధికారులు మొత్తం ఆస్తుల వివరాల పై కూపీ లాగనున్నారు. ఇందులో భాగంగా.. లక్నోలోని ఈడీ కార్యాలయంలో అధికారులు ఆమెను విచారణ చేయనున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Next Story