- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మాట తప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ’
by Sridhar Babu |
X
దిశ, ఖమ్మం: డీవైఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా సోమావారం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్ఎస్టీ రోడ్డుపై ప్లకార్డ్స్తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ… ప్రభుత్వం చేస్తున్న రైల్వే ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకించాలని కోరారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు రైల్వే ప్రైవేటీకరణను చేయబోను అని చెప్పి, ఇప్పుడు మాట తప్పి ప్రజలను మోసం చేశాడని అన్నారు. ఈ నెల 15వ తేదీన ఖమ్మం, మధిర రైల్వే స్టేషన్ల ఎదుట జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Advertisement
Next Story