- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇంద్రకీలాద్రీలో వైభవంగా దసరా ఉత్సవాలు..

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయంలో విజయదశమి పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతి నేపథ్యంలో దుర్గమ్మ నదీ విహార కార్యక్రమాన్ని రద్దు చేశారు. హంస వాహనంలోనే అమ్మవారి ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహిస్తున్నారు.
Next Story