- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేబుల్ బ్రిడ్జి ఓపెన్… వారికి నో ఎంట్రీ
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న సందర్బంగా మూతపడిన దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి ఆదివారం ప్రారంభం కానుంది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కేబుల్ బ్రిడ్జిపై వాహనాలకు అనుమతి ఇచ్చారు. అంతేగాకుండా భారీ వర్షాలు పడుతున్నందున కేబుల్ బ్రిడ్జి సందర్శనకు ఎవరూ రావొద్దని సంబంధిత అధికారులు సూచనలు చేశారు. వాహనదారులు ఎవరూ బ్రిడ్జిపై వాహనాలు నిలవకూడదు అని ట్రాఫిక్ డీసీపీ ఆదేశాలు జారీ చేశారు.
Next Story