- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మిస్టరీగా మారిన దుర్గ మిస్సింగ్ కేసు
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో వివాహిత దుర్గ మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. ఈ నెల 16వ తేదీన కువైట్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు దుర్గ వచ్చింది. కాగా, ఎయిర్‌పోర్టు నుంచి ఇంటికి వెళ్లకపోవడంతో దుర్గ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దుర్గ కోసం నాలుగు రోజులుగా గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.
Advertisement
Next Story