గుంటూరు జిల్లాలో గంజాయి పట్టివేత..!

by srinivas |
గుంటూరు జిల్లాలో గంజాయి పట్టివేత..!
X

దిశ, వెబ్‎డెస్క్: గుంటూరు జిల్లా దండుబాట రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల నుంచి కర్లపాలెంకు ఇద్దరు వ్యక్తులు బైకుపై గంజాయిను తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో భాగంగా 700 గ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తును అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Advertisement

Next Story