డ్రగ్స్ పట్టివేత..

దిశ, వెబ్‌డెస్క్ :

చెన్నై విమానాశ్రయంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. నెదర్లాండ్స్, యూకే నుంచి వస్తున్న ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా డ్రగ్స్ బయటపడ్డాయి.

వీటి విలువ సుమారు రూ.7లక్షలు ఉంటుందని ఏయిర్ పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్‌ను అక్రమంగా ఇండియాకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Advertisement