- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ గొప్పదనాన్ని నాకు ఆపాదించొద్దు : రాహుల్ ద్రావిడ్
దిశ, స్పోర్ట్స్: గబ్బా టెస్టుతో పాటు ఆస్ట్రేలియా సిరీస్‌లో కుర్రాళ్లు అద్భుతంగా రాణించడానికి రాహుల్ ద్రావిడ్ కారణమని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండియా అండర్ 19, ఇండియా ఏ జట్టు కోచ్‌గా కుర్రాళ్లను మానసికంగా, శారీరికంగా దృఢంగా తయారు చేశాడని.. అందుకే వాళ్లు ఆసీస్ జట్టుపై ఎలాంటి భయం లేకుండా ఆడారని పలువురు కొనియాడుతున్నారు. ఇదే విషయాన్ని తాజాగా రాహుల్ ద్రావిడ్ వద్ద ప్రస్థావించగా ఆయన తోసి పుచ్చారు. ‘ఆసీస్‌లో భారత జట్టు విజయం సాధించడం నా గొప్పతనం కాదు. కుర్రాళ్లు చాలా చక్కగా ఆడారు. ఆ గొప్పతనమంతా వాళ్లదే. అనవసరంగా నాకు ఆపాదిస్తున్నారు. ఆ ప్రశంసలన్నీ వాళ్లకే దక్కాలి’ అని ద్రవిడ్ చెప్పాడు. ఆసీస్ పర్యటనలో రాణించిన శుభమన్ గిల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ గతంలో ఇండియా అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. అప్పుడు జట్టు కోచ్‌గా ద్రవిడ్ ఉన్నారు.