- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనా నివారణకు ఆర్యభట్ట విద్యాసంస్థల విరాళం
by Shyam |

X
దిశ, వరంగల్: కరోనా నివారణకు జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన ఆర్యభట్ట విద్యాసంస్థల అధినేత నరేష్‌చంద్ర రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సోమవారం అందజేశారు. నియోజకవర్గ పేదలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
Tags : Donation, Aryabhata Educational Institutions, Prevention,errabelli dayaker rao,
Next Story