మా గెలుపు లాంఛనమే :ట్రంప్

by Anukaran |
మా గెలుపు లాంఛనమే :ట్రంప్
X

దిశ, వెబ్‎డెస్క్:
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో గెలుపును సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా ప్రజలందరికీ ట్రంప్ ధన్యావాదాలు తెలిపారు. కీలకమైన టెక్సస్, జార్జియా, ఫ్లోరిడాలో గెలిచామని.. మిగతా సీట్లు గెలుచుకోవాలన్న డెమోక్రాట్ల ప్రయత్నాలు ఫలించవని అన్నారు. కౌంటింగ్ ఆలస్యం వెనుక కుట్ర జరుగుతోందని.. ఎన్నికల్లో అక్రమాలపై కోర్టుకు వెళ్తామని ట్రంప్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story