- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రభుత్వం ఏది వచ్చినా శేషాద్రి పక్కకు జరిగేదే లేదు..

X
దిశ, ఏపీ బ్యూరో: టీటీడీతో డాలర్ శేషాద్రికి విడదీయరాని అనుబంధం ఉంది. సాధారణ గుమాస్తాగా చేరి దేవస్థానం ఓఎస్డీ స్థాయికి ఎదిగారు. అయితే ప్రశంసలతో పాటు ఆయనపై విమర్శలు కూడా ఉన్నాయి. విమర్శలు ఎన్ని వచ్చినా.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా డాలర్ శేషాద్రిని పక్కన పెట్టలేదు. ఏళ్ల తరబడి శ్రీవారి ఆలయ సంప్రదాయాలు, ఉత్సవాలు, కైంకర్యాలు, సేవలకు సంబంధించిన అన్ని వ్యవహారాలపై శేషాద్రికి పట్టు ఉంది. అందుకే రిటైర్మెంట్ అయి పదేళ్లకు పైనే అయినప్పటికీ ఆయన సేవలను ఇప్పటికీ వినియోగించుకుంటూనే ఉన్నారు.
Next Story