డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ కన్నుమూత

by Shamantha N |
డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ కన్నుమూత
X

డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ చెన్నైలో (98) కన్నుమూశారు. అన్నాదురై, కరుణానిధి హయాంలో విద్య, సాంఘిక సంక్షేమ, ఆర్థికమంత్రిగా పనిచేశారు. డీఎంకే తరుపున ఒకసారి ఎంపీగా, తొమ్మిదిసార్లు ఎమ్మెల్యే‌గా గెలపొందారు.అన్బళగన్ ఎమ్మెల్సీగా కూడ పనిచేశారు. ఆయన మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Tags: dmk, General Secretary, Anbazhagan, dead

Advertisement

Next Story