- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదంలో ఇండస్ట్రీ.. కరోనాతో దర్శకుడు మృతి
దిశ, సినిమా: తమిళ దర్శకుడు తమిర తుదిశ్వాస విడిచారు. కరోనా కారణంగా చెన్నైలోని మాయ హాస్పిటల్‌లో మరణించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా తమిర కుటుంబానికి సానుభూతి తెలిపిన ఇండస్ట్రీ ప్రముఖులు.. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకున్నారు. కాగా కె. బాలచందర్, భారతీరాజా వంటి లెజెండరీ ఫిల్మ్‌మేకర్స్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన.. ‘రెట్టైసుజి’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రంలో తన మెంటార్స్ బాలచందర్, భారతీరాజా కీలక పాత్రలు పోషించడం విశేషం. ఆ తర్వాత ‘ఆన్ దేవతై’ సినిమాకు దర్శకత్వం వహించిన ఆయన.. ‘మై పర్‌ఫెక్ట్ హజ్బెండ్’ వెబ్‌సిరీస్‌కు కూడా డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కావాల్సి ఉంది.
We have lost another true gem. #Thamira Sir remained true to his craft and never chased fame or money. Working with him was a great gift. May his soul RIP. Heartfelt condolences to Sir's family. pic.twitter.com/D0llFY8RWM
— Ghibran (@GhibranOfficial) April 27, 2021
#RIPThamira sir:(
The entire cast and crew of Aan dhevadhai have always been treated with utmost respect.He has supported me and cared for me like one of his family members and this is a personal https://t.co/4a9s62Xgpv are missed very dearly sir.Deepest condolences to the family pic.twitter.com/LJ27UrtAUC— Ramya Pandian (@iamramyapandian) April 27, 2021