- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. షాక్‌లో సినీనటులు
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో ప్రముఖ దర్శకుడు కె.ఎస్ సేతు మాధవన్ (95) గురువారం రాత్రి కన్నుమూశారు. కొన్ని రోజులనుంచి తాను వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్నాడు కాగా, ఆ కారణంగానే నిన్న రాత్రి చైన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయన మరణ వార్త తెలిసిన పలువురు సినీప్రముఖులు సేతు మాధవన్‌కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన వివిధ భాషల్లో 60 పైగా సినిమాలు చేశారు. ఇక తెలుగులో 1960 సంవత్సరంలో వచ్చిన స్త్రీ సినిమాను సేతు మాధవ డైరెక్ట్ చేశారు.
Next Story