ఆదిలాబాద్ జిల్లాలో డయేరియా కలకలం..

by Shyam |
ఆదిలాబాద్ జిల్లాలో డయేరియా కలకలం..
X

దిశ, వెబ్ డెస్క్ : ఆదిలాబాద్ జిల్లాలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. సిరికొండ మండలం తుమ్మలపాడులో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రాంతంలో స్థానికులు నిన్నటి నుండి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. బాధితుల్లో 20మంది వరకు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానిక వైద్యాధికారులు గ్రామంలో తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story