ఎయిర్ ఏషియా సీనియర్లకు షాకిచ్చిన డీజీసీఏ

by Shamantha N |
ఎయిర్ ఏషియా సీనియర్లకు షాకిచ్చిన డీజీసీఏ
X

దిశ, వెబ్ డెస్క్ : ఎయిర్ ఏషియా ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (directorate general of civil aviation) షాకిచ్చింది. ఆ సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్లకు 3 నెలల సస్పెన్షన్ వేటు పడింది. ఎయిర్ ఏషియా ఇండియా హెడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ మనీష్ ఉప్పల్, ఫ్లైట్ సేఫ్టీ హెడ్ ముఖేష్ సస్పెన్షన్ కు గురయ్యారు. భద్రతా నియమాలను ఉల్లఘించిన కారణంగా డీజీసీఏ వీరిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story