Todays Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 19-03-2025)

by Prasanna |   ( Updated:2025-03-18 21:30:26.0  )
Todays Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 19-03-2025)
X

మేష రాశి : ఈ రోజు ప్రారంభం కలిసి రాదు. బయట ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి మీరు చేసే అన్ని పనుల్లో సపోర్ట్ గా ఉంటారు. మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. లేదంటే కొత్త అనారోగ్య సమస్యలు వస్తాయి. మీ దగ్గర డబ్బు ఉందని ఎక్కువ ఖర్చు చేయకండి. మీ వైవాహిక జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి.

వృషభ రాశి: మీరు మొదలు పెట్టిన పనులు విజయవంతమవుతాయి. ఇది ఎంతో సంతోషాన్నిస్తాయి. దీనిని, మీరు మీ స్నేహితులతో పంచుకోండి. అంతే కాదు, ఆర్థికపరంగా కూడా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చివుంటే మీరు ఈ వద్దకు తిరిగి తిరిగి వస్తుంది. ఏదైనా కొత్త పనులు చేసేటప్పుడు మీ తల్లిదండ్రులను సంప్రదించి చేయండి.

మిథున రాశి: మీ క్రొత్త ప్రాజెక్ట్ లు, ప్లాన్ ల గురించి మీ స్నేహితులతో చెప్పడానికి ఇది మంచి సమయం. మీ ప్రియురాలితో విభేదాలు ఉన్నప్పటికీ , మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.

కర్కాటక రాశి: మీరు మత్తు పానీయాలకు ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అంత బాగుంటుంది. ఈ రోజు సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ ప్రియమైన వ్యక్తులను బాధ పెట్టకండి. ఎందుకంటే, తర్వాత మీరే బాధ పడాల్సి ఉంటుంది.

సింహ రాశి : ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. మీ వద్ద ఎవరైతే ఆర్ధిక సహాయం పొందుతారో వారికి దూరంగా ఉండాలి. ఒక పాత స్నేహితుడు మీ వద్దకు వచ్చి, ఆహ్లాదాన్ని కలిగించే ఎన్నెన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తాడు. మీ కళ్లూ చాలా ప్రకాశిస్తాయి.

కన్యా రాశి: అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అలాగే, కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఇంట్లో వారితో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు సాయంత్రం మీ ప్రియురాలితో గడుపుతారు. ఆఫీసులో ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీ జీవిత భాగస్వామికి చెప్పి చేయండి.

తులా రాశి: ఈ రోజు మీ ప్రియురాలు వద్దకు వెళ్ళి , ఆమెను సంతోష పడతారు. మీ వ్యాపారాన్ని ఆనందాలతో, కలపకండి. ఈ రోజు, మీరు మీ జీవితభాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కానీ, వారి యొక్క అనారోగ్యము కారణముగా ఆపని చేయలేరు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

వృశ్చిక రాశి: మీ ప్రియురాలికి మీ ప్రేమను ఈ రోజు తెలియజేయకండి. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. ఇంటినుండి బయటకు వెళ్ళినట్లయితే డబ్బును జాగ్రత్త చేసుకోవాలి. మీ ఇంటి చుట్టూ ప్రక్కల కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ రోజు సాయంత్రం మీతో మీరు గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

ధనస్సు రాశి : ఈ రాశి వారు బయట ఫుడ్స్ తినకపోవడమే మంచిది. లేదంటే పొట్ట సమస్యలు ఎక్కువవుతాయి. ఈ రోజు సాయంత్రం మీ స్నేహితులతో కలిసి మంచిగా గడుపుతారు. అలాగే, ఖర్చులు కూడా ఎక్కువ పెట్టకండి. షాపింగ్ కి వెళ్ళినప్పుడు జేబులో డబ్బు జాగ్రత్త .. లేదంటే ఖాళీ చేతులతో రావాల్సి వస్తుంది. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

మకర రాశి: ఈ రోజు ప్రారంభం కలిసి రాదు.. కానీ, సాయంత్రానికి వాతావరణం మొత్తం మారుతుంది. మీరు పని చేసే ఆఫీసులో ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరుగుతుంది. మీ స్నేహితులకు ఏమైనా సీక్రెట్స్ చెప్పేటప్పుడు ఒకటికి, రెండు సార్లు అలోచించి చెప్పండి. ఈ రోజు మీరు బంధాల యొక్క విలువను తెలుసుకుంటారు.

కుంభ రాశి: ఈ రాశి వారు బయట ఫుడ్స్ తినకపోవడమే మంచిది. లేదంటే పొట్ట సమస్యలు ఎక్కువవుతాయి. ఈ రోజు సాయంత్రం మీ స్నేహితులతో కలిసి మంచిగా గడుపుతారు. అలాగే, ఖర్చులు కూడా ఎక్కువ పెట్టకండి. షాపింగ్ కి వెళ్ళినప్పుడు జేబులో డబ్బు జాగ్రత్త .. లేదంటే ఖాళీ చేతులతో రావాల్సి వస్తుంది. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

మీన రాశి: మీ స్నేహితులను కలుసుకుని కొత్త వ్యాపారాలను మొదలు పెట్టాలనుకుంటారు. ఈ రోజు ఉదయం కొంచం మీకు అశాంతి కలిగించవచ్చును. టెన్షన్ ను పక్కన పెట్టి మీతో మీరు కొంత సమయం గడపండి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

Next Story