- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తాబేలు ఉంగరం వీరు పొరపాటున కూడా పెట్టుకోకూడదు.. ఎందుకంటే..?
దిశ, ఫీచర్స్ : తాబేలు ఉంగరాన్ని చాలా మంది పెట్టుకుంటారు. ఇది ధరించిన తర్వాత, ఆర్ధిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని చెబుతుంటారు. అయితే, తాబేళ్లు లక్ష్మీదేవికి ఇష్టమైనవిగా భావిస్తారు. ఇది మీ డబ్బును మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. అయితే, కొందరూ ఈ ఉంగరాన్ని ధరించకూడదని అంటున్నారు. ముఖ్యంగా ఈ రాశు వారు తాబేలు ఉంగరాలను పెట్టుకోకూడదు. ఇది ప్రతికూల ప్రమాదాలను పెంచుతుంది. ఏయే రాశుల వారు దూరంగా ఉండాలో ఇక్కడ చూద్దాం..
మేష రాశి
తాబేలు ఉంగరాన్ని ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఈ రాశి వారు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తారు. అంతేకాకుండా ఈ ఉంగరాన్ని ధరిస్తే మీరు మొదలు పెట్టిన పనులు కూడా ఆగిపోతాయి. అయితే, ఈ రాశి వారు జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించి, ఏ రింగ్ పెట్టుకోవాలో తెలుసుకోవాలి.
కన్యా రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కన్యా రాశి వారు కూడా తాబేలు ధరించకూడదు. ముఖ్యంగా, ఈ రాశి వారు తాబేలు ఉంగరాన్ని ధరిస్తే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, ఈ రాశి వారు తాబేలు ఉంగరానికి దూరంగా ఉండాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.