- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీరితో పొరపాటున కూడా కలిసి భోజనం చేయకూడదు.. శాస్త్రం ఏం చెబుతుందంటే..?
దిశ, ఫీచర్స్: పురాణాల ప్రకారం నేటికి కూడా కొన్ని ఆచారాలను కొంతమంది పాటిస్తూనే ఉన్నారు. మనస్సు ప్రతికూలంగా ఉన్న సహచరులతో మనం అసలు భోజనం చేయకూడదు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది. తప్పుగా ఆలోచించే వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మన పెద్దలు చెబుతుంటారు. భోజన సమయంలో, మీరు మనస్సు ప్రశాంతంగా ఉండే వారితో మాత్రమే కూర్చుని తినండి. అప్పుడే మనకు మంచి జరుగుతుంది.
నాస్తికులతో తినకూడదని మన పురాణాలు చెబుతున్నాయి. దేవుడిని నమ్మని వారిని సాధారణంగా నాస్తికులు అంటారు. అలాంటి వారితో కలిసి భోజనం చేయడం అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఈ దశలో మీ మనస్సు కూడా తీవ్రంగా ప్రభావితమవుతుంది.
అలాగే ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైనప్పుడు, బ్యాక్టీరియా ఆ మనిషి శరీరంపై దాడి చేస్తుంది. కాబట్టి ఈ సమయంలో, అనారోగ్యంతో ఉన్న వ్యక్తితో తినడం వలన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అలాంటి వారితో కూడా కలిసి భోజనం చేయకూడదు.
అబద్ధాలకోరు.. మన పురాణం ప్రకారం భోజన సమయంలో అబద్ధాలు చెప్పేవారితో భోజనం చేయకూడదు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎప్పటికీ విషపూరితం. అలాంటి వారికి విలువలు గురించి అసలు తెలియవు, కాబట్టి వీరికి కూడా దూరంగా ఉండటం మంచిది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.