- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chaturgrahi Yoga: చతుర్గ్రాహి యోగం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు
దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఆగస్టు 5వ చంద్రుడు, సింహరాశిలో సంచరించనున్నాడు. అదే రాశిలో ఇప్పటికే శుక్రుడితోపాటు సూర్యుడు, బుధ గ్రహాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు, చంద్రుడు కూడా సంచారం చేయడం వలన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం రెండు రాశుల వారిపైన పడనుందని, వారికీ డబ్బుకు సంబందించిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని జ్యోతిష్యులు అంటున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
సింహ రాశి
సింహ రాశి వారికి చంద్రుడి సంచారం లాభాలను తెచ్చి పెట్టనుంది. మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీరు పని చేసే ఆఫీసులో జీతంతో పాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. చిరు వ్యాపారాలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు అనారోగ్య సమస్యలతో బాధ పడేవారు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి
ఈ యోగం వలన కర్కాటక రాశి వారి జీవితం మారిపోనుంది. ఆగిపోయిన పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. పెట్టుబడులు పెట్టిన వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే వారు మీ ఇంట్లో పెద్ద వాళ్ళని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. మీరు కొనుగోలు చేసిన భూమికి రేట్లు పెరగడం వలన మీ కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.