దేవినేని ఉమ ట్విట్.. చెప్పింది ఇదే

by srinivas |
దేవినేని ఉమ ట్విట్.. చెప్పింది ఇదే
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ మాధ్యమంగా ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఆయనేమన్నారంటే.. ‘‘ఏపీలో ఒక్కరోజులోనే 7998కేసులు, 61మరణాలు. కరోనా తాండవం చేస్తుంది. కాస్ట్లీ అయిన కరోనా టెస్ట్‌లు ప్రజలకు అందుబాటులోకి తేవాలి. బెడ్స్, వెంటిలేటర్స్ సంఖ్య పెంచాలి. బాధితుల పట్లవివక్ష చూపకుండా అవగాహన పెంచేందుకు, కరోనా కట్టడికి, బాధితుల రక్షణకు ఏం చర్యలు తీసుకున్నారు జగన్‌గారూ..’’ అంటూ ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed