- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ది టీఆర్ఎస్‌తోనే సాధ్యం
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్:
ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీదే గెలుపని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మహాబూబా బాద్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. వివిధ శాఖల్లో ఇప్పటికే 2లక్షల ఉద్యోగాలను కల్పించామని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన చెప్పారు. తక్కువ జీతంతో పనిచేసే వివిధ శాఖల్లో ఉద్యోగులకు వేతనాలు పెంచామని అన్నారు. అభివృద్ది కేవలం టీఆర్ఎస్‌తోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
Advertisement
Next Story