- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిప్యూటీ సీఎంకు షాక్.. పోయిన ఓటు
X
దిశ, వెబ్‌డెస్క్: ఓటర్ల జాబితాలో ఓటర్ల పేరు లేకపోవడం, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అధికారులతో గొడవకు దిగడం పోలింగ్ రోజు మనం చూస్తుంటాం. పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తర్వాత ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడంతో.. చాలామంది ఓటర్లు తమ ఓటుహక్కును కోల్పోతున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా ఓటర్ల జాబితాలో డిప్యూటీ సీఎం, మంత్రి పేరు లేకపోవడం గమనార్హం.
మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతైంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏలూరు 25వ డివిజన్‌లో ఓటేసేందుకు మంత్రి ఆళ్ల నాని వెళ్లగా.. జాబితాలో పేరు లేకపోవడంతో మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. జాబితాలో పేరు లేకపోవడంతో ఓటు వేయకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు.
ఓటర్లతో జాబితాలో ఏకంగా ఒక రాష్ట్ర మంత్రి పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Advertisement
Next Story