- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలాల అక్రమ నిర్మాణాలను కూల్చేయండి..!
by Shyam |
X
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్య బౌలి, బీకే రెడ్డి కాలనీ, ఎంబీసీ కాంపెక్ల్స్, బృందావన్ కాలనీల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. జల దిగ్బంధనంలో చిక్కుకున్న ప్రాంతాలను పర్యటించిన ఆయన.. సహాయక చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ ప్రభావమో, సీఎం కేసీఆర్ యజ్ఞ ఫలితమో ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయని అన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులు నిండిపోయాయని అన్నారు. గతంలో చెరువుల నాళాలను ఆక్రమించి వాటిపై నిర్మాణాలు చేయడం వల్లే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలిపారు. నాళాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఆధికారులను ఆదేశించారు.
Advertisement
Next Story