- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నార్త్ ఢిల్లీలో పాఠశాలలు బంద్
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తర ఢిల్లీలో మంగళవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసే ఉండనున్నాయి. ఉత్తర ఢిల్లీ జిల్లాలో సీఏఏ వ్యతిరేకులు, సమర్థకుల మధ్య చోటుచేసుకున్న ఉద్రక్తతలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. నిరసనకారులు.. వాహనాలు, దుకాణాలకు నిప్పంటించారు. ఇరుపక్షాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర ఢిల్లీలో మంగళవారం.. ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ మూసే ఉంటాయని ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. అలాగే, ఈ ఏరియాలోని పాఠశాలల్లో పరీక్షలను వాయిదా వేయడంపైనా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్‌తో మాట్లాడినట్టు వివరించారు.
Advertisement
Next Story