- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ విషయం తెలుసా..? తొలిరోజే వాయిదా
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి ఓ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్ లైన్ లో అప్లై చేసుకునే డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) రిజిస్ట్రేషన్ తొలిరేజే వాయిదా వేసింది. మొదటి దశ రిజిస్ట్రేషన్ బుధవారం ప్రారంభం కావాల్సి ఉండగా 15 రోజులపాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నది.
Next Story