ఏపీలో తగ్గిన వింత వ్యాధి కేసులు

by srinivas |
ఏపీలో తగ్గిన వింత వ్యాధి కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని దెందులూరు మండలం కొమిరేపల్లిలో వింత వ్యాధి కేసులు తగ్గాయి. శనివారం సాయంత్రం నుంచి ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. బాధితుల సంఖ్య 30 ఉండగా ..ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఇద్దరు మినహా అందరూ డిశ్చార్జ్ అయ్యారు. అటు.. భీమడోలు మండలం పూళ్లలోనూ వింతవ్యాధి కేసులు అదుపులోకి వచ్చాయి. రెండ్రోజులుగా ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు.

Advertisement

Next Story