- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూట్‌కేసులో మృతదేహం లభ్యం
X
దిశ, రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో మృతదేహం కలకలం రేపుతోంది. డెయిరీ ఫామ్ దగ్గర సూట్‌కేసులో మృతదేహం లభ్యమైంది. మృతుడు చాంద్రాయణగుట్టకు చెందిన జేబు దొంగ రియాజ్‌గా గుర్తించారు. మృతుడిపై పలు పోలీసు స్టేషన్లలో కేసు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మూడు రోజుల క్రితం హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story