- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పూరన్ ఆడుతుంటే భయపడ్డాం : వార్నర్
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్‌తో లీగ్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ సందర్భంగా సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ… ‘నికొలస్ పూరన్ ఆడే సమయంలో కొంచెం భయపడ్డాను. ఆ కుర్రాడు ప్రతీ బంతిని స్టాండ్స్‌లోకి బాదుతుంటే మ్యాచ్ చేజారినట్లు అనిపించింది. అయితే బంగ్లాదేశ్ లీగ్‌లో అతడితో కలసి ఆడాను కాబట్టి అతడిపై ఒక అంచనా ఉంది. అందుకే మరో వైపు టార్గెట్ చేశాం. భువీ లేకపోవడం మాకు నష్టమే. రషీద్ జట్టుకు బలం. బెయిర్‌స్టో ఆడిన విధానం చాలా బాగుంది. మాకు సమన్వయం బాగుంటుంది. ఈ విజయం మాకు ఎంతో అవసరం’.
Advertisement
Next Story