- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీన్మార్ మల్లన్నకు ఊహించని షాక్.. క్యూ న్యూస్ ఆఫీస్‌లో సోదాలు
by Anukaran |
X
దిశ, మేడిపల్లి: తీన్మార్ మల్లన్నకు ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని మేడిపల్లి క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గుర్తుతెలియని వ్యక్తుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే మల్లన్న యూనిట్ ఆఫీస్‌లోకి చొరబడ్డారు. లోకల్ పోలీసులతో పాటు మూడు ప్రత్యేక వాహనాల్లో క్యూ న్యూస్ ఆఫీస్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇప్పటివరకు సోదాలకు కారణం ఏంటో పోలీసులు పెదవి విప్పడం లేదు. క్యూ న్యూస్ ఆఫీస్‌లో రెండు కోట్ల రూపాయలు ఉన్నాయని.. వాటిని చూసి తాను ప్రశ్నించడంతో ఘర్షణ జరిగిందని తీన్మార్ మల్లన్న టీం స్పోక్స్ పర్సన్, జర్నలిస్ట్ చిలుకా ప్రవీణ్ మల్లన్నపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story