HYD : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త, అత్త చంపాలని కోడలు స్కెచ్

by Rajesh |   ( Updated:2024-05-17 08:13:03.0  )
HYD : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త, అత్త చంపాలని కోడలు స్కెచ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బేగంబజార్‌లో దారుణం చోటు చేసుకుంది. కోడలు ఏకంగా ఇన్సురెన్స్ డబ్బుల కోసం భర్త, అత్తలను చంపేందుకు ప్రయత్నించింది. తొప్ ఖాన రోడ్ సమీపంలో భర్త, అత్తపై కోడలు దాడి చేయించింది. అత్తను చంపేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని స్కెచ్ వేసింది. ఇంట్లోకి చొరబడి అందరూ చూస్తుండగానే దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed