- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నీటికుంటలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. 40 మంది విద్యార్థులకు..
X
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా సుల్తాన్‌పూర్‌లోని కుంటలోకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో 40 మంది విద్యార్థులు బస్సులో ఉండగా విద్యార్థులను హుటాహుటిన స్థానికులు కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది. స్టీరింగ్ పని చేయకపోవడంతో బస్సు ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు. ఘటన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story