- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: మాదాపూర్‌లో కారు బీభత్సం.. ఒకరు దుర్మరణం, మరొకరికి గాయాలు
X
దిశ, వెబ్‌డెస్క్: కారు బీభత్సం సృష్టించిన ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీకి వెళ్తున్న ఓ కారు మాదాపూర్ స్టేజ్ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న పాల వ్యాపారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తాగిన మత్తులో డ్రైవర్ కారు నడిపినట్లుగా గుర్తించారు. ఈ మేరకు అతడిని అందుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story