బనానా, యాపిల్ అంటూ సెక్స్ చేయమని యువకుడ్ని ఫోర్స్ చేసిన మహిళ.. ఏం చేశాడో తెలిస్తే షాక్

by Disha Web Desk 9 |
బనానా, యాపిల్ అంటూ సెక్స్ చేయమని యువకుడ్ని ఫోర్స్ చేసిన మహిళ.. ఏం చేశాడో తెలిస్తే షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా పలువురు జనాలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నాం అవుతోన్న పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. చివరకు తమ ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటోన్న ఘటనలు నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఇదే కోవకు చెందిన ఘటన బెంగళూరులోని కొడిగేహళ్లీ భద్రప్ప లేఅవుట్‌లో ఓ మహిళ విషయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. శోభ అనే 48 ఏళ్ల మహిళ కొడిగెహళ్లిలో నివాసం ఉంటుంది. ఈమె ఇద్దరి కూతుళ్లకు పెళ్లి చేసి అక్కడే ఇళ్లు కట్టుకుని నివసిస్తోంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నవీన్ అనే ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరు అక్రమ సంబంధం కొనసాగించారు. కొన్ని రోజుల అనంతరం నవీన్‌కు శోభ నచ్చకపోవడంతో మెల్లిమెల్లిగా దూరం పెడుతూ వచ్చాడు.

ఆమెతో కలిసి పదే పదే శృంగారం చేయమని శోభ బలవంతం చేయడంతో నవీన్ శోభను దారుణంగా హతమార్చి అక్కడి నుంచి పారిపోయాడు. తల్లి ఎంతకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కూతుళ్లు కంగారు పడి ఇంటికి వచ్చి చూశారు. రక్తపు మడుగులో పడున్న తల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గత ఏడాది జరిగిన ఈ హత్యకు గల కారణాలు తాజాగా బయటికొచ్చాయి. హత్యకు గురైన శోభకు యువకులు అంటే మోజు అట. దీంతో కొంతమంది యువకులతో పరిచయం ఏర్పరచుకుని వారితో శృంగారంలో పాల్గొనేదట. ఆ యువకులకు యాపిల్, బనానా, ఆరెంజ్ ఇలా రక రకాల పేర్లు కూడా పెట్టేదట. అయితే ఏడాది తర్వాత నవీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారణ జరిపారు. శోభ తరుచూ నవీన్ ను భయపెడుతూ ఉండేదట. అతడ్ని వివాహం చేసుకోకుడదని, ఎప్పుడు ఆమెతో ఇలాగే ఉండాలంటూ బెదిరించేదట. శోభ బెదిరింపులకు విసుగెత్తిపోయిన నవీన్ ఆమెను గొంతుకోసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం నవీన్ తమ కస్టడీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.



Next Story

Most Viewed