కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

by Hamsa |   ( Updated:2023-04-10 11:13:45.0  )
కేంద్ర మంత్రికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జమ్మూలోని రాంబన్ జిల్లా జమ్మూ-శ్రీనగర్ హైవేపై వెళ్తున్న ఆయన కారును ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story