- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు దుర్మరణం
by Sridhar Babu |

X
దిశ, సైదాపూర్ : నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ స్తులు తెలిపిన వివరాల ప్రకారం ఎలబోయిన చైతన్య-సురేష్ దంపతుల ఎకైక కుమారుడు ఎలబోయిన ప్రజ్ఞాన్ కు రెండేళ్లు. మంగళవారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందున్న నీటి సంపులో పడి దుర్మరణం చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో బాలుడి తల్లిదండ్రుల రోదన గ్రామస్తులను కలిసివేసింది.
Next Story