- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి..
by Sumithra |

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా, గంగలూరు పోలీస్టేషన్ పరిధిలోని ఆండ్రి అడవుల్లో గురువారం ఉదయం నుంచి మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్ కూడా మృతి చెందినట్లు సమాచారం. కాగా ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఎన్ కౌంటర్ లో 210 బెటాలియన్, డీఆర్జీ, కోబ్రా ఎస్టీఎఫ్ కు చెందిన బలగాలు పాల్గొన్నాయి. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల గురించి బలగాలు గాలిస్తున్నాయి.
Next Story