- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పట్ట పగలే జవాన్ల పై కత్తులతో దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు..
by Sumithra |
X
దిశ, భద్రాచలం : పట్ట పగలే జవాన్ల మీద మావోలు కత్తులతో దాడి చేసిన సంఘటన ఛత్తీస్ ఘడ్ సుకుమా జిల్లా జేగురు గొండ వారాంతపు సంతలో చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న జవాన్ ల పై కత్తులతో దాడి చేసి వారి వద్దనున్న ఆయుధాలను మావోయిస్టులు అపహరించారు. ఈ సంఘటనలో కర్తం దేవ, సోడి కన్న అనే ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు కాగా హెలికాప్టర్ ద్వారా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టపగలే ఇంతటి ఘాతుకానికి పాల్పడిన మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.
Advertisement
Next Story