- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విషాదం...బైక్ అదుపుతప్పి ఒకరి మృతి
by Sridhar Babu |
X
దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మూగవెల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బెజ్జూరు మండలం మొగవెల్లి గ్రామంలో బైక్ అదుపుతప్పి మేశ్రం సాయి (20) అనే వ్యక్తి మృతి చెందగా, నైతం అజయ్, ఆత్రం షణ్ముఖకు సీరియస్ గా ఉంది. చింతలమానపల్లి మండలం గ్రామానికి చెందిన సాయి తన బంధువుల ఇల్లు మొగవెల్లి గ్రామానికి వచ్చాడు.
మూగవెల్లి గ్రామానికి చెందిన నైతం అజయ్, ఆత్రం షణ్ముఖతో కలిసి ఇప్పలగూడ నుండి మొగవెళ్లి గ్రామానికి వెళ్తుండగా పల్సర్ బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. అక్కడికక్కడే సాయి మృతి చెందగా, మిగతా ఇద్దరికి సీరియస్ గా ఉంది. 108లో కాగజ్నగర్ కు తరలించారు. సంఘటనా స్థలాన్ని బెజ్జూర్ ఎస్సై ప్రవీణ్ సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.
Advertisement
Next Story